Saurabh Chaudhary: షూటింగ్ వరల్డ్ కప్ లో సౌరభ్ కు కాంస్యం 8 d ago

భారత షూటర్ సౌరభ్ చౌదరి పెరులో జరుగుతున్న ISSF షూటింగ్ వరల్డ్ స్టేజ్ 2లో భారత్‌కు తొలి పతకం అందించాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో 578 స్కోరు తో 7వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఫైనల్‌లో 219.1 స్కోరు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. మరో భారత షూటర్ వరుణ్ తోమర్ కూడా ఫైనల్‌కి చేరి 198.1 స్కోరు తో నాలుగో స్థానంలో నిలిచాడు.